అంతరిక్షంలో వింత రేడియో సిగ్నల్స్.. ఇప్పటివరకు ఇలాంటివి చూడలేదంటున్న సైంటిస్టులు - TNews Telugu

అంతరిక్షంలో వింత రేడియో సిగ్నల్స్.. ఇప్పటివరకు ఇలాంటివి చూడలేదంటున్న సైంటిస్టులుStrange radio signals in space

అంతరిక్షంలో కొన్ని వింత సిగ్నల్స్ వస్తున్నాయని, వాటిని వ్యోమగాములు కొనుగొన్నారని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సైంటిస్టులు వెల్లడించారు. ఈ సిగ్నల్స్ పాలపుంత మధ్య భాగం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు అనుమానిస్తున్నారు.

ఇలాండి రేడియో సిగ్నల్స్ ను ఇప్పటి వరకూ చూసిన ఏ విధానానికి మ్యాచ్ అవ్వడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ సిగ్నల్స్ లో పోలరైజేషన్ చాలా ఎక్కువగా ఉందని సైంటిస్టులు చెప్పారు. స్పేస్ లో ఏదో తెలియని అంతరిక్ష పదార్థం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యాయా? అని సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.