అటవీ ప్రాంతం - TNews Telugu

Tag: అటవీ ప్రాంతం

వేటగాళ్లు చేసిన పనికి ఇద్దరు గిరిజనులు బలి.. కొత్తగూడెంలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడవి జంతువులను వేటాడటం కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరు అమాయక గిరిజనుల ప్రాణాలు తీశాయి. ఈ ఘటన జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం...

ఆదిలాబాద్ జిల్లాలో చుక్కల జింకని వేటాడి చంపిన వ్యక్తులు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచేలమ్మ కవ్వాల్ టైగర్ జోన్ అటవీప్రాంతంలో నాలుగు సంవత్సరాల చుక్కల జింకని గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటన జరిగిన ఏరియాను  అటవీశాఖ అధికారులు,...

సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి క‌ల‌క‌లం

సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట, బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచ‌రిస్తోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ఆయా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు...