Tag: కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,771  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. . రాష్ట్రంలో నిన్న కరోనాతో 13 మంది మరణించారని వైద్యారోగ్య శాఖ...

ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ తో తాజాగా 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది....

రాష్ట్రంలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 14 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్లగొండ...

ఏపీలో కొత్తగా 7,796 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 89,732 నమూనాలు పరీక్షించగా.. 7,796 కేసులు నమోదయ్యాయి. తాజాగా 77 మంది మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన...

రాష్ట్రంలో తగ్గిన కరోనా తీవ్రత.. కొత్తగా 1,933 కేసులు

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో మరో 16 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,406 కరోనా...

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో తగ్గిన కేసులు.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని స్టేట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో  2,261 కేసులు నమోదు కాగా.. 18 మంది మరణించారని...

ఢిల్లీలో తగ్గిన కరోనా తీవ్రత.. రోజువారీ టెస్టుల పాజిటివ్ రేటు 0.88%

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 623 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 62మంది మృతి చెందారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల...

తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన  కరోనా కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. తాజాగా మరో 18 మంది...

ఢిల్లీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు  గణనీయంగా తగ్గాయి. టెస్టుల పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగువన నమోదు అయినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 648 పాజిటివ్ కేసులు నమోదు కాగా.....

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 7,943 కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 83,461 శాంపిల్స్ ను పరీక్షించగా, 7,943మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ  16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది....