కరోనా వ్యాక్సిన్ - TNews Telugu

Tag: కరోనా వ్యాక్సిన్

తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు

తెలంగాణ లో గత 24గంటల్లో 55,419 కరోనా నిర్థారణ పరీక్షలు జరుపగా.. కొత్తగా 258 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 4,946 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య...

చార్‌ధామ్ యాత్ర షురూ.. నిబంధనలు వర్తిస్తాయి

దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్‌ధామ్ యాత్ర(గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్​, కేదార్‌నాథ్​ ఆలయాలు) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు ఇటీవల నైనిటాల్ హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌...

తెలంగాణలో కొత్తగా 241 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 241 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,223 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులతో...

ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా 1,393 కేసులు, 8మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 60,350 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1,393 కేసులు నమోదయ్యాయి. తాజాగా 8 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 14,797 యాక్టివ్‌ కేసులు ఉండగా.. నిన్న...

కరోనా వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు.. ఒకేరోజు 2 కోట్లకుపైగా వ్యాక్సిన్లు

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డును నమోదు చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2...

కరోనా వ్యాక్సిన్.. 4 నెల‌ల్లో త‌గ్గుతున్న యాంటీబాడీలు.. ఆర్ఎంఆర్సీ స్టడీ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెల‌ల్లోనే యాంటీబాడీలు క్ర‌మంగా త‌గ్గుతుంటాయ‌ని ఇటీవ‌ల బ్రిటీష్ ప‌రిశోధ‌కులు తేల్చారు. వీరి వాదనకు బలం చేకుర్చుతూ ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్న రీజిన‌ల్ మెడిక‌ల్ రీస‌ర్చ్ సెంట‌ర్(ఆర్ఎంఆర్సీ) జరిపిన స్టడీలోనూ...

75 కోట్లకు చేరిన కొవిడ్-19 వ్యాక్సిన్లు.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంస

దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు కొత్త మైలురాయిని అందుకున్నది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తం 75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్వీట్ చేశాడు. వ్యాక్సిన్లు ఇవ్వడంలో...

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత.. రోజుకు 3 లక్షలమందికి వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు.. అధికారులకు కీలక ఆదేశాలు

కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి...

ఆగ‌స్ట్ లో రికార్డు వ్యాక్సినేషన్.. జీ7 దేశాల కంటే ఎక్కువ

  ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా సాగుతుంది. ఆగ‌స్ట్ లో ఏకంగా 18 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. మొత్తం జీ7 దేశాలు (అమెరికా, జ‌పాన్‌, కెన‌డా, ఫ్రాన్స్‌,...

తెలంగాణలో కొత్తగా 318 కరోనా కేసులు

తెలంగాణ గత 24 గంటల్లో 71,829 కరోనా పరీక్షలు చేయగా.. 318 కొత్త కేసులు వచ్చాయి. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో 389 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం...