కెన్యా మహిళా రన్నర్‌ అగ్నెస్‌ టిరోప్‌ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్‌ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్‌ సమాఖ్య చెప్పింది. ఇంట్లోనే విగతజీవిగా పడి...