చెన్నై సూపర్‌ కింగ్స్ - TNews Telugu

Tag: చెన్నై సూపర్‌ కింగ్స్

వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త టీమ్ లు.. పేర్లేంటో తెలుసా?

వచ్చే ఏడాది ఐపీఎల్ హంగామాలో రెండు టీమ్స్ జత కలువబోతున్నాయి. మొత్తం ఆరు నగరాల జాబితా విడుదల చేసిన ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ 2022 15వ సీజన్ లో చేరబోయే రెండు జట్లేవో ప్రకటించింది....

ఐపీఎల్-2021 ‘ఛాంపియ‌న్‌’ చెన్నై సూపర్​ కింగ్స్.. కోల్‌క‌తాపై 27 ప‌రుగుల తేడాతో విక్టరీ

దుబాయ్​ వేదికగా జరిగిన ఐపీఎల్​ ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా.. చెన్నై బౌలర్ల ధాటికి 165 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు శుభ్​మన్​...

ప్లంబర్ కు జాక్ పాట్.. ‘డ్రీమ్ 11’లో గెలిచిన రూ.కోటి ప్రైజ్ మనీ

బిహార్​ కటిహార్​ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్.. ​ క్రికెట్​ బెట్టింగ్​ యాప్ ‘డ్రీమ్​ 11’లో రూ.కోటి గెల్చుకున్నాడు. ప్లంబర్ పనులు చేసే అతను.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​​​లో అక్టోబర్​ 10న.. చెన్నై...

ఢిల్లీని ఇంటికి పంపిన కలకత్తా.. చెన్నైతో ఫైనల్ పోరుకు సిద్ధం

ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఇరగదీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఒక బాల్ మిగిలి ఉండగానే ఊదేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో కేకేఆర్...

కేకేఆర్ టార్గెట్ 136.. 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

ఫైనల్ క్వాలిఫయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటి నుంచి జోరు మీదున్న ఢిల్లీ ఆటగాళ్లు కీలకమైన మ్యాచులో రాణించలేకపోయారు. ఓపెనర్లుగా బ్యాటింగ్ కి వచ్చిన పృథ్వీ షా 12 బంతుల్లో...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కలకత్తా నైట్ రైడర్స్

క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో తలపడుతున్న కలకత్తా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కలకత్తా నైట్ రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న...

ఈరోజే క్వాలిఫయర్ మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీకొట్టనున్న కలకత్తా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2021 సీజన్ లో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30కి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. కలకత్తా నైట్ రైడర్స్ తలపడనున్న ఈ మ్యాచ్ లో...

కలకత్తా నైట్ రైడర్స్ ఘనవిజయం.. ఇంటిదారి పట్టిన బెంగళూరు

ఎలిమినేటర్ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి బెంగళూరును ఇంటికి పంపారు. రాయల్ ఛాలెంజర్స్ ను 139 పరుగుల తక్కువ లక్ష్యానికే ఆలౌట్ చేసి ఛేజింగ్ కి దిగిన...

ఎంపైర్ తో కోహ్లీ వాగ్వాదం.. కెప్టెన్ గా ఆడుతున్న చివరి మ్యాచ్ లో కోహ్లీ హల్ చల్

ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ గా చివరి మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో ఎంపైర్ తీరుపై ఫైర్ అయ్యాడు.  ఈ సారి కప్ కొట్టి కోహ్లీకి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆర్సీబీ...

ఆ జట్టు కెప్టెన్ పీకిందేం లేదు.. కోహ్లీ కెప్టెన్సీ కూడా ఆస్వాదించలేదు

ఈ సారి ఐపీఎల్ సీజన్ దాదాపు తుదిదశకు వచ్చింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కి వచ్చాయి. ఆ నాలుగు జట్ల కెప్టెన్ల పనితీరు గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు....