తెలంగాణ - TNews Telugu

Tag: తెలంగాణ

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 247 కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 247 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 315 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో...

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దు

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దని సంస్థ సీఎండీ  జి రఘుమా రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం మూలంగా రాత్రి 10.30...

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మురుగు నీటి సమస్య నివారణకు 5వేల కోట్లు.. చరిత్రలో ఇదే తొలిసారి: కేటీఆర్

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు గత ఏడు సంవత్సరాలుగా అనేక మౌలిక వసతుల సదుపాయాల కల్పన కార్యక్రమాలను తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని MCHHRDలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో...

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద 1 లక్ష 65 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను 1774కోట్ల...

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ( 24 తేదీ శుక్రవారం ) ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా కార్యక్రమంలో పాల్గొని,అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం...

తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు

తెలంగాణ లో గత 24గంటల్లో 55,419 కరోనా నిర్థారణ పరీక్షలు జరుపగా.. కొత్తగా 258 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 4,946 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేయనుంది. మనీ లాండరింగ్ కోణంలో సినీ తారలను ఈడీ దర్యాప్తు చేసింది. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్...

పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్.. పలు కీలక సూచనలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఈ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  కమిటీల నిర్మాణం, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను, గత 20 రోజులుగా పార్టీ...

మద్యం షాపుల లైసెన్సుల గడువు పొడిగింపు

2019 -21 సంవత్సరానికి  రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు...

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి: కేటీఆర్

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్...