Tag: తెలంగాణ పోలీసులు

రూ.కోటి విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం.. సీపీ అంజనీకుమార్

తెలంగాణలో తొలిసారిగా అత్యధికంగా మొత్తంలో నిషేధిత గుట్కా ను సిజ్ చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. నగరంలో సౌత్ , నార్త్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కా స్థావరాలపై...

స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో మోసం.. రూ.43 లక్షలు కాజేసిన నేరస్థులు

స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో సైబర్ క్రైమ్ నేరస్థులు రూ.43 లక్షల కుచ్చు టోపి పెట్టారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన నాగేశ్వర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిండు. స్టాక్ మార్కెట్...

ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులు

ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో సైబర్ క్రైమ్ నేరస్థులు లక్షల రూపాయిలు కాజేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ నందా కుమార్ కు ఫేస్ బూక్ లో  మారియా అలెగ్జాండర్ అనే పేరుతో...

కొత్త‌గూడెంలో రూ.30.24 ల‌క్ష‌ల విలువైన నకిలీ మిర్చి విత్త‌నాలు స్వాధీనం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలు కలకలం రేపాయి. సుజాత న‌గ‌ర్ మండ‌లంలో వ్యవసాయ, పోలీసు అధికారులు ఇవాళ సంయుక్తంగా సోదాలు నిర్వ‌హించారు. సోదాల్లో రూ .30.24 లక్షల విలువైన నకిలీ (లైసెన్స్...

నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం.. 134 మందిపై 87 కేసులు నమోదు

రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పోలీసులు  ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ విత్తన విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు శాఖ విత్తన విక్రేతలు, డీలర్లపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. 2021...

కోవిడ్ చికిత్సకు వచ్చి పోలీసులకు చిక్కిన మావోయిస్టు గడ్డం మధు

గత కొద్దిరోజులుగా కోవిడ్ తో భాధపడుతూ మెరుగైన చికిత్సకోసం వరంగల్ నగరానికి వచ్చిన మావోయిస్టు పార్టీ కి చెందిన డివిజినల్ కమిటీ కార్యదర్శితో పాటు ఒక మైనర్ కొరియర్ ను మట్వాడా పోలీసులు అరెస్టు...

పోలీసు భవనాల నిర్మాణాలపై హోంమంత్రి సమీక్ష

పోలీస్ శాఖకు చెందిన భవనాలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంచార్జి ఎం డి...

కల్తీ విత్తనాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో నకిలీ విత్తనాల చెలామణి నివారణకై పోలీసు, వ్యవసాయాధికారులతో కలిపి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు....

దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన పెద్దనాన్న

మేడ్చల్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన పెద్దనాన్న రాములు. ఇంట్లోకి ఆడుకోవటానికి వచ్చిన బాలిక‌ నోటిలో రుమాలు కుక్కి రాములు పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు...

బలవన్మరణానికి యత్నించిన ప్రేమ జంట.. యువకుడు మృతి

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి యత్నించింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ లో రూం అద్దెకు తీసుకుని ఉంటున్న ప్రేమ...