తెలంగాణ ప్రభుత్వం - TNews Telugu

Tag: తెలంగాణ ప్రభుత్వం

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దు

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దని సంస్థ సీఎండీ  జి రఘుమా రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం మూలంగా రాత్రి 10.30...

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద 1 లక్ష 65 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను 1774కోట్ల...

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ( 24 తేదీ శుక్రవారం ) ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా కార్యక్రమంలో పాల్గొని,అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం...

కంపెనీల స్థాపనకు ముందుకు వస్తే.. ప్రత్యేక ఇన్సెంటివ్ లు: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా, కిస్మాత్ పూర్ లో ఉన్న ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ లో పూర్ణిమ , రమమా ఆత్మకూరి టెక్నాలజీ సెంటర్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్,...

ఈ నెల 27న అధికారికంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

స్వాతంత్ర్య సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా జరుగనున్నాయి. ఈనెల 27న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ...

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి: కేటీఆర్

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్...

కాంగ్రెస్, బీజేపీలు లఫంగ పార్టీలు.. రేవంత్, బండిలు అబద్ధాల కోర్లు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లఫంగ పార్టీలు.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు అబద్ధాల కోర్లు అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు...

దివ్యాంగులకు ట్రై మోటార్ వెహికల్స్ పంపిణీ చేసిన కేటీఆర్

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హోటల్ టూరిజం ప్లాజాలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 105 మంది దివ్యాంగులకు  గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటీఆర్ ట్రై మోటార్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు రౌడీల్లా మాట్లాడుతున్నారు.. సెప్టెంబర్ 17కు బీజేపీకి ఏం సంబంధం?

సెప్టెంబర్ 17ని  బీజేపీ పార్టీ ఒక ఆట వస్తువులాగా అడుకుంటున్నది, తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో  బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ...

ఐజీఎస్టీ బకాయిలు విడుదల చేయండి: మంత్రి హరీష్ రావు

తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.210 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు.. ఈ మేరకు...