తెలంగాణ వైద్యారోగ్య శాఖ - TNews Telugu

Tag: తెలంగాణ వైద్యారోగ్య శాఖ

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత.. రోజుకు 3 లక్షలమందికి వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు.. అధికారులకు కీలక ఆదేశాలు

కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి...

తెలంగాణ కరోనా అప్డేట్.. 5,864 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా గత 24 గంటల్లో 73,207 నమూనాలను పరీక్షించగా.. 338 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,58,054కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 84 కేసులు వచ్చాయని...

తెలంగాణ కరోనా అప్డేట్.. 623 కొత్త కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 623 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 746 మంది బాధితులు...

వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసిఆర్ ముందు చూపు వల్లనే తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మరి...

రాష్ట్రంలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 14 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్లగొండ...

మరో 6 ఆసుపత్రులపై వేటు.. కొవిడ్‌ లైసెన్స్‌ రద్దు

కొవిడ్‌ రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. ఇప్పటికే పలు ఆసుపత్రుల కొవిడ్‌ లైసెన్స్‌ రద్దు చేయగా.. తాజాగా మరో ఆరు ఆసుపత్రులపై వేటు...

మరో 6 ఆస్పత్రులపై కొరడా.. కోవిడ్ ట్రీట్మెంట్ లైసెన్స్ రద్దు

అధిక ఫీజులు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇవాళ మరో 6 హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంది. వాటి కోవిడ్ ట్రీట్మెంట్ అనుమతిని తెలంగాణ పబ్లిక్ హెల్త్...

తెలంగాణ కరోనా అప్డేట్.. 40 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19 మంది మరణించినట్లు వైద్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా...

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,660 కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా కరోనాతో 23 ప్రాణాలు...

కరోనా క‌ట్ట‌డిలో తెలంగాణ మార్గ‌ద‌ర్శి.. డీహెచ్ శ్రీ‌నివాస‌రావు

కరోనా నియంత్ర‌ణ‌కు తెలంగాణ వైద్యారోగ్య‌శాఖ చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్ శ్రీ‌నివాస‌రావు అన్నారు. కొవిడ్ క‌ట్ట‌డికి తెలంగాణ మార్గ‌ద‌ర్శిగా మారింద‌ని మీడియాతో చెప్పారు. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు...