తెలంగాణ వ్యవసాయం - TNews Telugu

Tag: తెలంగాణ వ్యవసాయం

రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ లోని మంత్రుల సముదాయంలోని తన నివాసంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్...

సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు: బి.వినోద్ కుమార్

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. సీఎం వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,...

దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా చేశాం: సీఎం కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది, సాగునీరు అందక, కరెంటు లేక ,పంటలు పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక,  కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యలపాలై పోయారు. నిత్య విషాద ఘటనలతో...

20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు.. రూ.26 వేల పెట్టుబడి ప్రోత్సాహకం: కేబినెట్

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022 – 23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది....

రికార్డు స్థాయిలో పంటలు వస్తయి.. నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాలను పెంచండి: సీఎం కేసీఆర్

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె.. నేటి స్వయం పాలనలో ఎట్లున్నది..అనే విషయాలను   ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను...

రాష్ట్రంలో ఆశాజనకంగా వానలు: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూన్ మాసాంతానికి సాధారణ వర్షపాతం 130 ఎంఎంకు గాను 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు. ...

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారింది: మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతన్నలు కాలంతో పోటీ పడుతూ పసిడి సిరులు పండిస్తున్నారన్నారు. సూర్యపేట నియోజకవర్గంలోని గాజుల మల్కాపురం గ్రామంలో రైతులతో కలిసి...

రంది లేని కంది.. కాసులు కురిపిస్తున్న పంట

కంది అనగానే వర్షాధార పంటగా.. పత్తి, మక్క సాళ్లలో వేసే అంతర్‌పంటగా వేసేందుకు రైతులు మొగ్గుచూపుతారు.  ఇంటి అవసరాలకు సరిపోను వరి పొలం గట్లపై విత్తుకునే పంటగానే చాలామంది రైతులు అనుకుంటారు. కానీ, పరిస్థితులు...

రైతుబంధు సాయంతో పెరిగిన సాగు విస్తీర్ణం: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో రైతుబంధు సాయంతో సాగు విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనమన్నారు. ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా...

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం.. మంత్రి నిరంజన్ రెడ్డి

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతుందని, వాటిని అమ్ముతూ దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా...