Thursday, April 25, 2024
HomeTagsతెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్

కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి

హైదరాబాద్‌ : కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని...

తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్..!!

హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేసింద‌ని తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో సాగునీటి ప్రాజెక్ట్ ల‌ను నిర్ల‌క్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏనాడో తిర‌స్కరించార‌ని,...

అమెరికాలో ‘ఫామ్‌ ప్రోగ్రెస్‌ షో’కు మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: అమెరికాలో ప్రతిష్ఠాత్మక ‘ఫామ్‌ ప్రోగ్రెస్‌ షో - 2023’లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 29...

సారంపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం షురువు చేసిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం షురువు చేసారు మంత్రి కేటీ రామారావు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో...

పండ‌రీపుర్‌ భక్తులపై వెయ్యి కిలోల గులాబీ పూలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సోలాపూర్ వెళ్తున్న విష‌యం తెలిసిందే. రేపు ఆయ‌న పండ‌రీపుర్‌లోని విఠ‌లేశ్వ‌ర ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు. అత్యంత ప‌విత్ర క్షేత్ర‌మైన ఆ ప్రాంతంలో తెలంగాణ త‌న ప్ర‌త్యేక ప్ర‌భావాన్ని చూప‌నున్న‌ది....
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics