తెలంగాణ సీఎస్ - TNews Telugu

Tag: తెలంగాణ సీఎస్

నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, నిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించి, అధికారులతో సమావేశమయ్యారు. నిమ్స్ హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు,  వైద్య సేవల మెరుగుదలకు...

రూ.400 కోట్లతో భూముల డిజిటల్ సర్వే.. సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ ప్రక్రియ ను...

గోల్కొండ ఆసుపత్రిని సంద‌ర్శించిన సీఎస్ సోమేశ్‌కుమార్‌

సీఎం కేసీఆర్ ఆదేశాల‌ మేరకు సీనియర్ అధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి,...

విద్యాశాఖ కార్య‌ద‌ర్శిగా సుల్తానియా

విద్యాశాఖ కార్య‌ద‌ర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిత్రా రామ‌చంద్ర‌న్ ఇవాళ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. దీంతో పీఆర్ అండ్ ఆర్‌డీ సెక్ర‌ట‌రీ సందీప్...

ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం సీఎస్ తో మాట్లాడతా.. కేటీఆర్

లింగమార్పిడి చేసుకున్న వారి సంక్షేమం కోసం సీఎస్‌తో చర్చిస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అంతకుముందు లింగమార్పిడి చేసుకున్న వారి సంక్షేమ పథకం ముసాయిదాను రూపొందించి సీఎస్‌కు అందజేసినట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత...