నాగార్జున సాగర్ ఉప ఎన్నిక - TNews Telugu

Tag: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక

చతికిలపడ్డ బీజేపీ.. డిపాజిట్ కూడా దక్కలేదు

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ చ‌తికిలప‌డిపోయింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర‌మైన ఓట‌మిని మూటగట్టుకుంది. సాగర్ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,89,782 ఓట్లు పోల‌్ కాగా, బీజేపీకి కేవ‌లం 6 వేల‌కు పైగా...

సాగర్ బై పోల్లో 88 శాతం పోలింగ్.. సీఈవో శాంక్ గోయల్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు 88 శాతం పోలింగ్ నమోదు అయిందని సీఈవో శాంక్ గోయల్ అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...

సాగర్ బై పోల్.. 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 81.5  శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. మరో...

సాగర్ బైపోల్ అప్డేట్: మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. రాష్ట్ర...

కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మొద్దు… శాసన మండలి చైర్మన్ గుత్తా

కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నాగార్జున సాగర్ ప్రజలు నమ్మొద్దని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ లోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు....

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం.. మంత్రులు

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్  లక్ష్యమని తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలంలోని పాలెం, చింత గూడెం, రామడుగుగు గ్రామాలలో #TRS...

పేదల పెన్నిధి నర్సింహయ్య.. భగత్ ని గెలిపించాలి: ఆర్ కృష్ణయ్య

నోముల నర్సింహయ్య చివరి శ్వాస వరకు ప్రజల కోసం  తపించారని.. పేదల పెన్నిధి నర్సింహయ్యని బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇవాళ హాలియాలో బీసీ, ఎంబీసీల‌కు చెందిన 40 సంఘాలు...

కాంగ్రెస్ నేతలకు ప్రజల సమస్యలు పట్టవు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులపై ఉన్న ప్రేమ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తిరుమలగిరి మండలం నెల్లికల్లు గ్రామంలో సాగర్  ఉపఎన్నికల...

‘ఎవరెన్ని కుట్రలు చేసినా.. భగత్ విజయం ఖాయం’

కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎన్ని కుట్రలు చేసినా సాగర్‌లో నోముల భగత్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలోని పెద్దవురా మండలం, పొట్టి వాని తండా,...

‘జానారెడ్డిని ఓడించి మళ్ళీ ఇంటికి పంపాలి’

సీఎం కేసీఆర్ ఉరబాయి తండాలోని గిరిజనుల కోసం రూ.11 వేల కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారని చెప్పారు మంత్రి జగదీశ్ రెడ్డి. త్వరలోనే సొంత జాగాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు సీఎం ఉర బాయి...