Tag: మంత్రి కేటీఆర్

అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్ గా మానేరు రివర్ ఫ్రంట్.. మంత్రి కేటీఆర్

మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.  ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ వంటి...

కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్.. ముగ్గురు ఆడపిల్లల తల్లికి రూ.2 లక్షల తక్షణ సాయం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో చాకలిగూడెంకు చెందిన దర్శనం సతీష్ ఎనిమిది నెలల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిండు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు అక్షిత (5), లాస్య (4), బేబీ...

చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచిన మంత్రి కేటీఆర్

ఆప‌ద‌లో ఆదుకునే ఆప‌ద్భాంధ‌వుడు మంత్రి కేటీఆర్.. వింత‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో...

క్లిష్ట పరిస్థితుల్లోనూ పురోగతి.. మంత్రి కేటీఆర్

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. గురువారం ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ...

250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన లయన్స్ క్లబ్

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCHRD) లో మంత్రి కేటిఆర్  చేతులమీదుగా 250  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులుప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.....

ఏరోస్పేస్ సిటీస్ ర్యాకింగ్స్ లో హైద‌రాబాద్‌కు ఫస్ట్ ర్యాంకు

ఎఫ్‌డీఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ద ఫ్యూచ‌ర్ 2020-21 ర్యాంకింగ్స్ లో ‘వ్య‌య సమ‌ర్థ‌త’లో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేట‌గిరిలో హైద‌రాబాద్ తొలి ర్యాంక్‌లో నిలిచింద‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. గురువారం ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ...

ప్రముఖ గేయ రచయిత కందికొండకు మంత్రి కేటీఆర్ చేయూత

ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. కందికొండ ఆస్పత్రి చికిత్స...

అంజయ్య కుటుంబానికి అండగా ఉంటా.. మంత్రి కేటీఆర్

కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామ రావు తెలిపారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు...

రూ.500 కోట్లతో 138 మున్సిపాలిటీల్లో మార్కెట్లు.. మంత్రి కేటీఆర్‌

కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తినా.. రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి...

వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం విఫలం.. మంత్రి కేటీఆర్

వాక్సినేషన్ ప్రక్రియలు కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలను మరోసారి ఎత్తిచూపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ట్విట్టర్ సంభాషణలో ప్రజలతో వాక్సినేషన్ ప్రక్రియ పైన మంత్రి కేటీఆర్ మాట్లాడిండు. వాక్సినేషన్ కార్యక్రమం పైన ప్రజల...