రాష్ట్ర ఎన్నికల సంఘం - TNews Telugu

Tag: రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది.  ఓటుకు నోటు కేసు విచారణకు ఉదయ్ సింహా హాజరయ్యారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సెక్షన్ ఆఫీసర్ ఆలె లక్ష్మికాంత్ సాక్షిగా హాజరై.. ఎమ్మెల్సీ...

ర్యాలీలకు అనుమతి లేదు : ఎన్నికల సంఘం

క‌రోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో మే 3వ తేదీన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు త‌ర్వాత విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై ఎస్ఈసీ నిషేధం విధించింది....

సాగర్ బై పోల్లో 88 శాతం పోలింగ్.. సీఈవో శాంక్ గోయల్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు 88 శాతం పోలింగ్ నమోదు అయిందని సీఈవో శాంక్ గోయల్ అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...

సాగర్ బై పోల్.. 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 81.5  శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. మరో...

సాగర్ బైపోల్ అప్డేట్: మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. రాష్ట్ర...

మినీ పురపోరు.. పరిశీలకులను నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ లకు, మున్సిపాలిటీ లకు వ్యయ, సాధారణ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు సాధారణ పరిశీలకులుగా క్రిస్టినా, వ్యయ పరిశీలకులుగా దేవేందర్ లను...

248 వార్డుల్లో.. 11,26,221 మంది ఓటర్లు

  తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 2 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 248 వార్డుల్లో మినీ పురపోరు జరుగుతుండగా.. మొత్తంగా...

మినీ పురపోరు.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 2 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జ‌డ్చ‌ర్ల‌,...

‘బండి’ పేరుపైనే అత్యధిక బోగస్ ఓట్లు

హైద‌రా‌బా‌ద్‌–‌మ‌హ‌బూ‌బ్‌‌న‌గ‌ర్‌–‌రం‌గా‌రెడ్డి పట్ట‌భ‌ద్రుల నియో‌జ‌క‌వర్గ ఎన్ని‌కల పర్వంలో బోగస్ ఓట్లు కలకలం రేపుతున్నయి. నగ‌రం‌లోని పలు ప్రాంతాల్లో బోగస్‌ ఓట్లు ఉన్నా‌యనే ఫిర్యా‌దులు అధి‌కా‌రు‌లకు అందు‌తు‌న్నాయి. సికిం‌ద్రా‌బాద్‌ నియో‌జ‌క‌వర్గ పరి‌ధి‌లోని తార్నాక డివి‌జ‌న్‌‌లోని మూడు పోలింగు...

రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్ కు సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంతోపాటు.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి...