రైతుబంధు - TNews Telugu

Tag: రైతుబంధు

వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌ ప్ర‌గ‌తి.. తెలంగాణ‌కు సెకండ్ ర్యాంక్.. మంత్రి కేటీఆర్ హ‌ర్షం

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ...

ఆరవ రోజు రుణమాఫీ రూ.63.05 కోట్లు జమ.. లబ్ధి పొందిన 20,663 మంది రైతులు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల రుణమాఫీ కార్యక్రమం ఆరవ రోజు నిరాటంకంగా పూర్తయింది. ఆరవ రోజు 20,663 మంది రైతుల ఖాతాలో 63.05 కోట్లు నిధులు జమయ్యాయి. నేటి వరకు మొత్తం 94,695 మంది...

హుజూరాబాద్ లో దళితులందరికీ దళితబంధు. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా. కిరికిరి గాళ్లు హార్ట్ ఫెయిల్ చచ్చేలా పథకాన్ని సక్సెస్ చేస్తాం. సీఎం కేసీఆర్.

దళిత బంధు పథకం పై ఎలాంటి అనుమానాలు వద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ లోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకాన్ని రెండు నెలల్లో అమలు చేస్తామన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా...

రేపటి నుంచి రుణమాఫీ ప్రారంభం.. 6 లక్షల మంది రైతులకు లబ్ధి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రేపటి నుండి రుణమాఫీ మొదలుకానున్న నేపథ్యంలో రైతులోకానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుండి రూ.2005.85 కోట్లు రుణమాఫీ కానుంది. రూ.50 వేల వరకు రుణాలున్న...

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావు

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని...

తెలంగాణలో భారీగా తగ్గిన రైతుల ఆత్మహత్యలు..లెక్కలతో సహా వివరించిన కేంద్రం..రైతుబంధు ఫలితమే.

తెలంగాణలో రైతుబంధు పథకం లక్ష్యం నేరవేరుతోంది. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి రైతుల ఆత్యహత్యలు లేని తెలంగాణయే లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు మొదలయ్యాయి. సరిగ్గా...

ఎక్కడైతే రైతు బంధు మొదలైందో.. అక్కడే ‘తెలంగాణ దళిత బంధు’

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి,...

రైతుబంధు కింద రూ.7360.41 కోట్లు జమ

రైతుబంధు కింద 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ చేశామన్నారు....

రైతులకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం.. మంత్రి హరీశ్ రావు

రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో రూ.3.53 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు...

రైతుబంధు కింద రూ.7298.83 కోట్లు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుబంధు కింద ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం  18 వేల మంది రైతుల...