రోడ్డు ప్రమాదం - TNews Telugu

Tag: రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొట్టిన లారీ.. 10మంది కూలీలకు గాయాలు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారు. పల్లిపాడు గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో...

ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం

  హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రివనం వైపు వెళ్తున్న లారీని  వెనకాల నుండి వస్తున్న లారీ డీ కోట్టడంతో మందు ఉన్న లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు బైకులు ఢీ.. వికలాంగ వృద్ధుడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ దగ్గర రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో...

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు మూసాపేట్ నుంచి ఎర్రగడ్డ రోడ్డులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు...

ఆర్టీసీ బస్సును ఢీ కొన్న మోటర్ సైకిల్.. ఇద్దరు యువకులు మృతి

వనపర్తి జిల్లా నాగవరం తండా రైతు వేదిక సమీపంలో కొత్త కోట వెళ్లే రహదారిపై ఆర్టీసీ బస్సు మోటర్ సైకిల్ ఢీ కొన్నాయి. రాజాపేట గ్రామానికి శ్రీనివాసులు (25), కృష్ణయ్య (27) అక్కడిక్కడే మృతి...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడితే రూ.5వేల ప్రోత్సాహకం

రోడ్డుపై వెళ్తుంటే నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తుంటాం. కొంతమంది వారికి సహాయం చేసి వారిని.. హాస్పిటల్ లో చేర్పించి.. ప్రాణాలు కాపాడితే.. కొంతమంది మాత్రం మనకెందుకు ఈ రిస్క్ అని నిర్లక్ష్యంగా వెళ్లిపోతుంటారు....

ధాన్యాన్ని మార్కెట్ కు తరలిస్తుండగా.. ఢీకొట్టిన కంటైనర్.. రైతు మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోదాడ మునగాల మండలం మాధవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన పిల్లుట్ల వెంకయ్య అనే రైతు తన ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్కు...

పోలీసులను తప్పించుకునే క్రమంలో కారును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మాదాపూర్ నుండి భాగ్యనగర్ సొసైటీ వైపు ద్విచక్ర వాహనం పై  వెళ్తున్న ఇద్దరు యువకులు.. డ్రంక్...

సాయిధరమ్ తేజ్‌కు వెంటిలేటర్‌ తొలగింపు.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి!

రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు చెప్పారు. తేజ్‌ ఆరోగ్యం మెరుగవడంతో కళ్లు తెరిచి చూస్తుండడంతో ఇవాళ ఆక్సిజన్‌...

గోవాలో రోడ్డు ప్రమాదం.. ప్రియుడితో పాటు హీరోయిన్ దుర్మరణం

మరాఠీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న 25 ఏళ్ల ఈశ్వరి దేశ్ పాండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈశ్వరి దేశ్ పాండే తన ప్రియుడి శుభమ్ డెడ్జ్ తో...