సంగారెడ్డి జిల్లా - TNews Telugu

Tag: సంగారెడ్డి జిల్లా

బీజేపోళ్లు టైంపాస్ కు పాదయాత్ర చేస్తున్నరు

పాదయాత్ర అనేది బీజేపీ పార్టీకి టైపాస్ లాంటిదని.. పదే పదే సీఎం కేసీఆర్ ను తిట్టడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బీజేపీ పాదయాత్రపై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అందోల్...

సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో దొంగల హల్చల్

సంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. అందోల్ మండల కేంద్రంలోని తాళాలు వేసిఉన్న ఐదు ఇండ్లలో గురువారు అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.2 లక్షల...

సంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నిన్న రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.  కొత్తగా కొన్న కారును అతివేగంగా నడపడంతో అది అదుపుతప్పింది. పక్కనే ఉన్న బైక్...

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆత్మహత్యయత్నం చేసిన తల్లి

  సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిల్లల ఆరోగ్యం బాగుండటం లేదని, ఆర్థిక ఇబ్బందులతో తన ఇద్దరు కుమారులు రుద్రాక్ష(6), వేదన్స్(4) లను తల్లి జోత్స్నా ఉరివేసి చంపింది....

బ్రేకింగ్ న్యూస్.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

  సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్మడి పుల్కల్ మండలం చౌటకుర్ వద్ద లారీ కారును ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కొల్చారం మండలం రంగముపేట గ్రామానికి...

పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన గణనాధుడు.. బయటపడ్డ పురాతన శిల్పాలు

తెలంగాణ శిల్ప సంపదకు పుట్టినిల్లు. ఈ నేలలో అడుగడుగున శిల్ప సంపద ఉట్టిపడుతుంది. రాజులేలి.. వందల సంవత్సరాలు గడిచినా.. ఈ గడ్డ మీద ఇప్పటికీ గడ్డపార వేస్తే చాలు కండ్లు చెదిరే శిల్పాలు దొరుకుతాయి....

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. 19 మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు

  సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని 19 మంది సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పల్లె ప్రగతి పనులైన ల్లో ప్రకృతి వనం, వైకుంఠ ధామం,...

చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచిన మంత్రి కేటీఆర్

ఆప‌ద‌లో ఆదుకునే ఆప‌ద్భాంధ‌వుడు మంత్రి కేటీఆర్.. వింత‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో...

విషాదం.. పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి, కొడుకు మృతి చెందిన విషాద సంఘటన మునిపల్లి మండలం మొగడంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కృష్ణ (32), ప్రశాంత్(10) తండ్రి, కొడులు....

సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి క‌ల‌క‌లం

సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట, బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచ‌రిస్తోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ఆయా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు...