సీఎం కేసీఆర్ - TNews Telugu

Tag: సీఎం కేసీఆర్

సీఎం కుడి చేయితో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేయితో లాక్కుంటోంది

ప్రతిపక్షాల మాయ మాటలు, మోసపూరిత మాటలను నమ్మొద్దని.. న్యాయం, ధర్మం వైపు నిలబడి.. కష్టపడే వాళ్లను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంటలో...

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ...

త్వరలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలపై సీఎం నిర్ణయం

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో గ్రామ, మండల...

కరోనా, డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ చాలా నష్టపోయింది : సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండేండ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆర్టీసీని కరోనా, డీజిల్ ధరలు తీవ్రంగా దెబ్బ తీశాయని సీఎం...

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులాల వారీగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ పర్సెంటేజీ ప్రకటించింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ...

చేనేత చీరలో స్మితా సబర్వాల్..అచ్చం తెలంగాణ ఆడపడుచులా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్

తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ చేనేత చీర కట్టుకున్నారు. చేనేత చీరలో ఉన్న ఫోటోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హ్యండ్లూమ్ మండే పేరుతో ట్యాగ్ చేశారు. చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి...

టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గోవర్ధన్ రెడ్డి

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు...

‘ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి న్యాయం చేసే గొప్ప నేత కేసీఆర్’

ఇటీవల కురిసిన వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ముంపులో నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈరోజు చెక్కులను అందజేశారు. శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 468 మంది...

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని మోడీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి...

‘చారిత్రక నిర్ణయమిది.. కుల వృత్తులను ప్రోత్సహించడం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం’

మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి గౌడ కులస్థులకు 15 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఎక్సైజ్ శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గౌడులు సిఎం...