సీబీఐ - TNews Telugu

Tag: సీబీఐ

సీబీఐ, ఈడీ, నార్కోటిక్ సంస్థలను కేంద్రం ఎగదోస్తోంది.. నచ్చని వారిపై దాడులు చేయిస్తోంది

విపక్షాలను, కేంద్రాన్ని, బీజేపీని వ్యతిరేకించే వారిపై కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, నార్కోటికస్ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. విపక్షాలపై...

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్  కేసుల విచారణ జరిగింది. రాంకీ ఫార్మా ఈడీ చార్జిషీట్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. రాంకీ కేసులో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు...

86 ఏండ్ల వయస్సులో టెన్త్ పరీక్షలు రాసిన మాజీ సీఎం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా.. 86 ఏండ్ల వయస్సులో నిన్న పదో తరగతి కంపార్ట్ మెంట్‌ పరీక్షలు రాశాడు. 2013లో జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో ఆయనకు సీబీఐ 10 ఏండ్ల జైలు...

ఏపీ సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్ పిక్ ఈడీ కేసును...

పంజరంలో చిలకలా ఎందుకు? సీబీఐకి స్వతంత్రంగా పనిచేయనివ్వండి.

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో నడిచే స్వేచ్చ ఇవ్వండి. పంజరంలో చిలకలా ఎందుకు? అంటూ కేంద్రాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి కూడా విస్తృత అధికారులు కల్పిస్తూ చట్టం తేవాలని...

తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి

తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. వెంటనే భద్రత కల్పించాలని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌, డీజీపీ, సీబీఐ అధికారులకు లేఖలు రాశారు. ఈనెల 10న పులివెందులలోని...

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. తెరపైకి వచ్చిన సుబ్బారాయుడు.. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ.. గత 20 రోజులుగా కడపలో పలువురు అనుమానితులను విచారిస్తుంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి,...

పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది.  పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని కోరిన పిటిషన్ లో జగన్...

శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు ఏపీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఓఎంసీ చార్జిషీట్ పై విచారణ ఆపాలన్న ఐఏఎస్ శ్రీలక్షి పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. సరిహద్దు...

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసు విచారణ.. ఈనెల 14కి వాయిదా

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్ పై విచారణను ఈనెల 14కి వాయిదా వేశారు. విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ పై...