హైదరాబాద్ - TNews Telugu

Tag: హైదరాబాద్

న‌గ‌రంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

సండే- ఫన్‌డేలో చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌’పేరిట కార్యక్రమాలు జరుగనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు....

ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం

  హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రివనం వైపు వెళ్తున్న లారీని  వెనకాల నుండి వస్తున్న లారీ డీ కోట్టడంతో మందు ఉన్న లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు...

పాతబస్తీలో.. యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మాబాద్- బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు...

అతడు సినిమాలో మహేష్ బాబులా ట్రై చేశాడు.. కానీ చివరికి అలా జరిగింది

ఓ మహిళను మోసం చేసిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ మొదలుపెట్టారు. సినిమాలు బాగా చూస్తాడేమో.. అతడు సినిమాలో మహేశ్ బాబులా ట్రై చేద్దామనుకున్నాడు. అరెస్టు చేసిన వచ్చిన పోలీసుల...

ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ టాక్స్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్

జీహెచ్ఎంసీ టాక్స్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్ ఏసీబీ వలలో పడ్డారు.  60 గజాల ఇంటి అనుమతి కోసం జీహెచ్ఎంసీ సర్కిల్ 12 టాక్స్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, బిల్ కలెక్టర్ రాజేశ్వర్ లు రూ.5...

హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ విజేత తెలంగాణ.. ఫైనల్ మ్యాచ్ ను తిలకించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాయ్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ జట్టు నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ జట్టుపై తెలంగాణ ఘన విజయం సాధించింది. ఇరోజు జరిగిన...

బీజేపీ దళితులకు ఏం ఒరగబెట్టిందో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి: గజ్జెల కాంతం

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధువు తీసుకొచ్చినందుకు దళిత, గిరిజన సంఘాలు ఋణపడి ఉన్నాయని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, దళిత...

ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు చాంద్రాయ‌ణగుట్ట ఓమ‌ర్ హోట‌ల్ దగ్గర ఫూట్ ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో...

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం

హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్బాగ్, నారాయణ గూడ, ఖైరతాబాద్, అఫ్జల్ గంజ్, బేగంబజార్, గోశామహల్, మంగళహాట్ లలో ఉరుములు, మెరుపులతో...

స్పెషల్ ఛార్జెస్.. ఒక్కో రైల్వే ప్రయాణికుడిపై రూ.200 అదనపు బాదుడు

దసరా పండుగ సందర్భంగా రైల్వే శాఖ కూడా ఛార్జీలు పెంచింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటుంది.  స్పెషల్ ట్రైన్స్, తత్కాల్‌ స్పెషల్ పేరుతో ప్రయాణికులపై 100 నుంచి 200 ల శాతం...