Friday, March 29, 2024
HomeTagsతెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

జీహెచ్ఎంసీ కమిషనర్‌పై హైకోర్టులో కార్పొరేటర్ పిటిషన్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ పై మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీహెచ్ఎంసీ సర్వ సభ సమావేశాన్ని నిర్వహించాలని పిటిషన్ లో కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నవంబర్ లో కౌన్సిల్...

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ...

ఈనెల 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలి. హైకోర్టులో పిల్

హైదరాబాద్: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ రోజున...

దాసోజు శ్రవణ్, సత్య నారాయణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

హైదరాబాద్: దాసోజు శ్రవణ్, సత్య నారాయణ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్ , సత్య నారాయణ లను గవర్నర్...

ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

హైదరాబాద్‌: ఈ నెల 27న సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యథావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics