Friday, April 19, 2024
HomeTagsBangladesh

Bangladesh

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం..44మంది సజీవదహనం..!

బంగ్లాదేశ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం చెందారు. మరో 40మందికిపైగా గాయపడ్డారు. అగ్నిప్రమాద సిబ్బంది దాదాపు 75మంది రక్షించారు.గ్యాస్ సిలిండర్ పేలడం...

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌కు జైలుశిక్ష

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు జైలు శిక్ష పడింది. ఆ దేశ లేబర్‌ చట్టాలను ఉల్లంఘించిన కేసులో యూనస్‌తో పాటు ఆయనకు చెందిన గ్రామీణ్‌ టెలికాం సంస్థకు...

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. ప‌ట్టుబిగిస్తున్న బంగ్లాదేశ్

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మ్యాచ్‌పై పట్టుబిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో తాము చేసిన స్కోరు (310) కంటే కివీస్‌కు ఏడు ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్య‌మే ఇచ్చిన బంగ్లాదేశ్.. ఆ త‌ర్వాత...

బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ(శనివారం) జ‌రిగిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో.. ఆసీస్ జట్టు విజయం సాధించింది. మ‌హారాష్ట్ర‌లోని పుణే వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్...

ప్రపంచకప్‎లో మరో సంచలనం..బంగ్లాదేశ్‎ను చిత్తుగా ఓడించిన పసికూన నెదర్లాండ్స్..!!

వన్డే ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదు అయ్యింది. పసికూన నెదర్లాండ్స్ మరోషాక్ ఇచ్చింది. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి షాకిచ్చిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో ప్రపంచ కప్ లో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics