CM KCR - TNews Telugu

Tag: CM KCR

కరోనా, డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ చాలా నష్టపోయింది : సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండేండ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆర్టీసీని కరోనా, డీజిల్ ధరలు తీవ్రంగా దెబ్బ తీశాయని సీఎం...

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులాల వారీగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ పర్సెంటేజీ ప్రకటించింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ...

చేనేత చీరలో స్మితా సబర్వాల్..అచ్చం తెలంగాణ ఆడపడుచులా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్

తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ చేనేత చీర కట్టుకున్నారు. చేనేత చీరలో ఉన్న ఫోటోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హ్యండ్లూమ్ మండే పేరుతో ట్యాగ్ చేశారు. చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి...

టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గోవర్ధన్ రెడ్డి

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు...

‘ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి న్యాయం చేసే గొప్ప నేత కేసీఆర్’

ఇటీవల కురిసిన వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ముంపులో నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈరోజు చెక్కులను అందజేశారు. శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 468 మంది...

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని మోడీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి...

సీఎం కేసీఆర్‌ను కలిసిన చాకలి ఐలమ్మ వారసులు

తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు, సీఎం కేసీఆర్ కు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు....

టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌

టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డిని సీఎం.. ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. తనకు ఈ పదవి కేటాయించడంపై...

దేశ ఆర్థిక వ్యవస్థలో మనది నాలుగో స్థానం. అర్థం, పర్థం లేకుండా స్టేట్ మెంట్ ఇచ్చే అజ్ఞానులకు ఇది తెలియజేయాలన్న కేటీఆర్.

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నాలుగో ప్లేస్ ఉందని ఆర్బీఐ తెలిపింది. దేశ ఆర్థిక ప్రగతిలో తెలంగాణ పాత్ర పెద్ద ఎత్తున ఉందని నివేదిక రిలీజ్ చేసింది. ఈ నివేదిక పై మంత్రి కేటీఆర్...

నేడు కేబినెట్ మీటింగ్.. పలు అంశాలపై సీఎం కీలక నిర్ణయాలు

నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 25 నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరునెలలు పూర్తవుతున్నందున...