Friday, March 29, 2024
HomeTagsCommits suicide

commits suicide

అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ ఆత్మహత్య

అడల్ట్ నటి సోఫియా లియోన్ అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించారు. ఆమె వయసు 26ఏళ్లు. ఈ నెల మొదట్లోనే ఈ ఘటన జరగ్గా తాజాగా ఆమె సవతి తండ్రి మైక్...

మార్కులు తక్కువ వచ్చాయని కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

మార్కులు తక్కువ వచ్చాయని ఓ కాలేజీ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ మాదాపూర్‌ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన...

ఉద్యోగం రాలేదని ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంజనీరింగ్ విద్యార్ధి ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మైసమ్మగూడలో జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌(22) ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న(బుధవారం)...

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

సూర్యాపేటలో కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ అర్రూరి సైదులు (41) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. జిల్లాలోని పెన్పహాడ్ మండలంలోని...

అంబ‌ర్‌పేట‌లో దారుణం: రైలు కింద‌ప‌డి బాలుడి ఆత్మ‌హ‌త్య

హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  నిందితుడు రైలు కింద పడి బలవన్మరణంకు పాల్పడ్డాడు. త‌న‌ను ప్రేమించాల‌ని...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics