Counterfeit seeds - TNews Telugu

Tag: Counterfeit seeds

అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్.. 3 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు సీజ్

నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి 3 టన్నుల బిజీ-3 విత్తనాలను సీజ్ చేసినట్లు నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద చెప్పారు. శుక్రవారం జిల్లా పోలీసు...

రాష్ట్రంలో ఆశాజనకంగా వానలు: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూన్ మాసాంతానికి సాధారణ వర్షపాతం 130 ఎంఎంకు గాను 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు. ...

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. 311 క్రిమినల్ కేసులు: మంత్రి నిరంజన్ రెడ్డి

నకిలీ విత్తనాలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు  ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సప్ఫలితాలు ఇస్తుందన్నారు. ఇప్పటివరకు 311 క్రిమినల్...

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం.. మంత్రి నిరంజన్ రెడ్డి

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతుందని, వాటిని అమ్ముతూ దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా...

కొత్త‌గూడెంలో రూ.30.24 ల‌క్ష‌ల విలువైన నకిలీ మిర్చి విత్త‌నాలు స్వాధీనం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలు కలకలం రేపాయి. సుజాత న‌గ‌ర్ మండ‌లంలో వ్యవసాయ, పోలీసు అధికారులు ఇవాళ సంయుక్తంగా సోదాలు నిర్వ‌హించారు. సోదాల్లో రూ .30.24 లక్షల విలువైన నకిలీ (లైసెన్స్...

నకిలీ విత్తనాలపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం

  నకిలీ విత్తనాలపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. లైసెన్స్ లేకుండా అక్రమ మార్గంలో మిరప విత్తనాలు రైతులకు  అంటగడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.16లక్షల విలువైన విత్తనాలు...

నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం.. 134 మందిపై 87 కేసులు నమోదు

రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పోలీసులు  ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ విత్తన విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు శాఖ విత్తన విక్రేతలు, డీలర్లపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. 2021...

కల్తీ విత్తనాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో నకిలీ విత్తనాల చెలామణి నివారణకై పోలీసు, వ్యవసాయాధికారులతో కలిపి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు....

నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో పోలీస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని పోలీసు కమీషనర్లు, ఎస్.పి...

నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాల పట్టివేత

నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్ఐ రవి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్...