Tuesday, April 23, 2024
HomeTagsDivorce

Divorce

సమంత…చైతూతో విడాకులు తీసుకుంది అందుకేనట…ఆమెనే కారణమంటూ..!!

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు గడిచిపోయాయి. వారెందుకు విడిపోయారో ఇప్పటివరకు తెలియదు. అయితే మొదటిసారిగా దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా విడాకులు...

భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ కిడ్..!!

ఈ మధ్య కాలంలో పలువురు సినీసెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే..మరికొందరు మాత్రం తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సినీ ఇండస్ట్రీలో నటీనటులకు విడాకులు కొత్తేం కాదు. ఈమధ్యకాలంలో చాలా...

విడాకులు తీసుకుంటాం అని ఎవరూ పెళ్లి చేసుకోరు.. విడాకులపై తొలిసారి నిహారిక

నాగబాబు కుమార్తె, నటి నిహారిక పెళ్లైన ఏడాదికే తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాము విడాకులు తీసుకున్నట్టు గతేడాది జూలైలో నిహారిక- చైతన్య జంట ప్రకటించి...

హనీమూన్‎కు గోవా అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. విడాకులకు కోర్టుకెక్కిన భార్య

ఆ జంటకు కొత్తగా పెళ్లైంది. వారిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ.. భారీ జీతాలు అందుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ హనీమూన్‎కు వెళ్లాలనుకున్నారు. హనీమూన్‎ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లడంతో.. ఆ భర్తతో...

రెండో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా మాజీ భర్త

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్‌ క్రికెట్ మాజీ సారథి షోయబ్ మాలిక్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics