Tag: Hyderabad

రూ.కోటి విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం.. సీపీ అంజనీకుమార్

తెలంగాణలో తొలిసారిగా అత్యధికంగా మొత్తంలో నిషేధిత గుట్కా ను సిజ్ చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. నగరంలో సౌత్ , నార్త్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కా స్థావరాలపై...

రూ.45 కోట్లతో నాలాలో పూడిక తొలగింపు పనులు.. మంత్రులు తలసాని, మమమూద్ అలీ

జంట నగరాలలోని నాలాలపై  నిర్మించిన అక్రమ నిర్మాణాలకు పాల్పడిన  నిరుపేదలకు పునరావాసం కల్పిస్తూ.. నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ GHMC అధికారులను...

ఉస్మానియాలో అరుదైన సర్జరీ.. బాలిక క‌డుపులో 2 కేజీల వెంట్రుక‌లు తొల‌గింపు

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. గగన్‌పహాడ్‌కి చెందిన 17 ఏళ్ల బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంగా… పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి...

రజక, నాయీ బ్రాహ్మణ సంఘాలతో మంత్రి గంగుల భేటీ

రజక, నాయీ బ్రాహ్మణ సంఘాలతో మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం విధి విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి నాయీబ్రాహ్మణ,...

రాష్ట్రంలో పలుచోట్ల జోరుగా వానలు

  నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు పడుతున్నవి. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తారించాయని హైదరాబాద్ వాతావరణ...

క్లిష్ట పరిస్థితుల్లోనూ పురోగతి.. మంత్రి కేటీఆర్

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. గురువారం ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ...

250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన లయన్స్ క్లబ్

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCHRD) లో మంత్రి కేటిఆర్  చేతులమీదుగా 250  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులుప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.....

బాల్క సుమన్‌ కుటుంబానికి కేసీఆర్‌ పరామర్శ

ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తండ్రి సురేష్‌ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. సురేష్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత బాల్క సుమన్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమం...

వచ్చే వారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ.. మంత్రి శ్రీనివాస్ యాదవ్

జంట నగరాల పరిధిలోని అర్హులైన పేదలకు వచ్చే వారం నుండి నూతన రేషన్ కార్డ్ లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...

అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయండి.. మేయర్ విజయలక్ష్మి

నగరంలో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్నింటిని సంబంధిత కార్పొరేటర్లకు అందచేసి.. ఆయా అభివృద్ధి కార్యక్రమాల సత్వర పురోగతికి వారిని భాగస్వామ్యం చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన...