key decision - TNews Telugu

Tag: key decision

రేపు కేబినెట్ మీటింగ్.. కొలువుల భర్తీపై కీలక నిర్ణయం!

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం అయింది.ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు చేస్తున్నారు. ఉద్యోగ...

వాయిదా ప‌డ్డ CBSE పరీక్షలపై నేడు కీల‌క నిర్ణ‌యం

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ వ్యాప్తంగా ప‌లు విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ప‌లు ప‌రీక్ష‌లు ర‌ద్దు కాగా మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తితోపాటు ప‌లు పోటీ ప‌రీక్ష‌లు సైతం...

బ్లాక్ ఫంగస్‌పై… కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిని కొత్త‌గా బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్ కార‌ణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొంత‌మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు....

కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అదనంగా 25శాతం  పడకలు(బెడ్లు) పెంచాలని నిర్ణయం తీసుకుంది. కొవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాటు...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పదో తరగతి పరీక్షలు రద్దు

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను కూడా ర‌ద్దు చేసింది. ఇదే స‌మ‌యంలో...

బేగం బజార్‌లో కరోనా కలకలం.. మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని బేగంబజార్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బేగంబజార్ లో సుమారు 100 మందికి కరోనా సోకడంతో స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు....

పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు చదివే పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండకుండా..  కనీసం 5 కిమీ పరిధిలోనే...

రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపై సీఎం కీలక నిర్ణయం

నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎస్ కు ఆదేశం హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం...

‘ఈ వాచ్’ యాప్ పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఈ వాచ్’ యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘ఈ వాచ్’ యాప్ పై హైకోర్టు కీలక నిర్ణయం...