Saturday, April 20, 2024
HomeTagsKoppula eshwar

koppula eshwar

టూరిస్ట్ అభ్యర్థిని కాదు..స్థానిక సేవకుడిని

టూరిస్ట్ అభ్యర్థిని కాదని, స్థానిక ప్రజల సేవకుడినని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నారు. ఇవాళ(శుక్రవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల...

అన్నదాతకు అండగా కొప్పుల ఈశ్వర్‌ 36 గంటల రైతు భరోసా దీక్ష

పెద్దపల్లి జిల్లాలో అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్‌ నిలబడింది. పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌  36 గంటల రైతు భరోసా...

కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ప్రజలు బాధ పడుతున్నారు

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కార్యకర్తలు, బాధపడుతున్నారు అని అన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ .రాజకీయంలో గెలవటం ఓడిపోవడం సహజం, ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి..నిరాశ చేందొద్దు అని...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలకు సాగు నీరు కరువు

ప్రభుత్వ  నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(ఆదివారం) ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం మారేడుపల్లి-ముంజం పల్లి...

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలి

మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics