Maa Elections 2021 Fight - TNews Telugu

Tag: Maa Elections 2021 Fight

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

ఎన్నో వివాదాలు.. రసాభసల మధ్య జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈరోజు మర్యాదపూర్వకంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా...

మా ఎన్నికలకు అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమిదే..

మా ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ఫలితాల్లో జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. అయితే… ఈ ఎన్నికల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్...

చిరంజీవికి మీ అంత అహంకారం లేదు.. రాజీనామా తరువాత.. తొలిసారి నాగబాబు సీరియస్..!

ఎన్నికల ఫలితాల తరువాత ‘మా’ గొడవలు సద్దుమణుగుతాయనుకుంటే.. ఇప్పుడు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ముందుకంటే మించిన యుద్ద వాతావరణం నెలకొంది. విద్వేషాలు రెచ్చగొట్టి మంచు విష్ణు గెలిచారని.. మా సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు...

మెగా క్యాంప్ పై.. మరోసారి పరుషపదజాలంతో రెచ్చిపోయిన నరేష్..!

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అనైతికంగా గెలిచారంటూ మా సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రకాశ్ రాజ్ ప్యానల్ సంచలనం సృష్టించింది. అంతేకాదు...

మా ఎన్నికలపై స్పందించిన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు.. ఆయన చేసిన కామెంట్స్ ఇవే

మా ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మా రచ్చ కొనసాగుతూనే ఉంది. పట్టుమని 900 ఓట్లు కూడా లేని మా ఎన్నికలు...

సొంతవాళ్లని కొట్టారు.. రౌడీల్లా ప్రవర్తించారు.. ఇక మీకు ఉంటుంది.. ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం..!

మా ఎన్నికల ఫలితాల తరువాత అందరు కలిసి పనిచేస్తారని బావించారంతా.. కానీ అలా జరుగుతే మా అసోసియేషన్ స్పెషలిటీ ఏముంటుంది. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులందరు మూకుమ్మడి...

మంచువిష్ణు పనులకు అడ్డుగా ఉండొద్దనే.. అందరం రాజీనామా చేశాం

మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మా ఎన్నికల తర్వాత తొలిసారి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్...

బండ బూతులు తిడుతూ.. మోహన్ బాబు కొట్టడానికి వచ్చాడు.. బెనర్జీ కన్నీటి పర్యంతం..!

మొన్నటివరకు ‘మా’ కింగ్ ఎవరన్నా చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. తీవ్ర ఉత్కంఠత నడుమ ఎన్నికలు జరిగాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు సంచలన విజయం సాధించాడు. ఇక ఇక్కడితో గొడవలు సద్దుమణుగుతాయని....