Saturday, April 20, 2024
HomeTagsMaharashtra

Maharashtra

పిల్లిని కాపాడేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి

ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో జరిగింది. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించి...

నేను గెలిస్తే విదేశీ విస్కీ, బీర్ ఫ్రీ..!

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు పలు వాగ్దానాలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా ఇలాంటి...

అహల్యానగర్‌ గా అహ్మద్ నగర్: పేరు మారుస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ( బుధ‌వారం) నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర...

మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం: డివైడ‌ర్‌ను ఢీకొట్టిన ఆటో..ఇద్దరు మృతి

మ‌హారాష్ట్ర‌లోని భివండిలో నిన్న(శుక్ర‌వారం) ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఓ ఆటో అతి వేగంతో దూసుళ్లి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అయితే రోడ్డు దాటుతున్న యాక్టివాను త‌ప్పించే క్ర‌మంలో.. వేగంతో వెళ్తున్న ఆటో...

నీటి కోసం బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత

మహారాష్ట్ర  అనుకోని ఘటన జరిగింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతకు ఊహించని పరిణామం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందెలో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ధూలే  జిల్లాలో నిన్న(...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics