Thursday, April 25, 2024
HomeTagsMarriage

marriage

పెళ్లికి ఒప్పుకోలేదని రోడ్డుపై నరికి చంపాడు

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు తన ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర...

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లిలోని లక్ష్మీ గూడలో జరిగింది. ధర్మేంద్ర, వేణుదేవి అనే దంపతులు స్థానికంగా...

విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. ఇకపై స్పాన్సర్‎షిప్ కష్టమే

ఇప్పటివరకూ కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ జీవిత భాగస్వాములకు స్పౌస్ వీసా స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. కెనడా ప్రభుత్వం తాజాగా ఈ సౌలభ్యాన్ని తొలగించింది. దీంతో చాలామంది విద్యార్థులు...

రూ. 15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్.. వరుడి బెదిరింపు

పెళ్లికి ముందు కట్నకానుకలు వద్దన్న వరుడు.. పెళ్లయ్యాక మాత్రం రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పడంతో అమ్మాయి తరపు బంధువులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించి బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో...

ఆ తర్వాత పెండ్లయినోళ్లకే లక్ష.. తులం బంగారం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics