Minister Singireddy Niranjan Reddy - TNews Telugu

Tag: Minister Singireddy Niranjan Reddy

రాష్ట్రంలో సహకార వ్యవస్థలను బలోపేతం చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం చిన్నముద్దునూరులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గోదాం, షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణాలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో ఎంపీ రాములు, ప్రభత్వ విప్ ఎమ్మెల్యే మర్రి...

వ్యవసాయ పంటవృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ టూ.. రైతులకు కేటీఆర్ శుభాకాంక్షలు

వ్యవసాయ పంటల వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ సంస్థ విశ్లేషణ నివేదిక విడుదల చేసింది. 2011 – 2020 మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో వివిధ రాష్ట్రాలు...

శాసనసభలో ఉద్యానవన సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి సింగిరెడ్డి.. ఆమోదం తెలిపిన సభ

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా నూతన ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీల...

నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల పనుల వేగం పెంచాలి

ఏడాదిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చే విధంగా పనులు వేగంపెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ,...

ఆరవ రోజు రుణమాఫీ రూ.63.05 కోట్లు జమ.. లబ్ధి పొందిన 20,663 మంది రైతులు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల రుణమాఫీ కార్యక్రమం ఆరవ రోజు నిరాటంకంగా పూర్తయింది. ఆరవ రోజు 20,663 మంది రైతుల ఖాతాలో 63.05 కోట్లు నిధులు జమయ్యాయి. నేటి వరకు మొత్తం 94,695 మంది...

నాలుగో రోజు రుణమాఫీ అందుకున్న 10,958 మంది రైతులు.. రూ.39.40 కోట్లు బదిలీ

వరుసగా నాలుగో రోజు రుణమాఫీ విజయవంతంగా పూర్తయింది. ఈరోజు 10,958 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులు బదిలీ అయ్యాయి. రూ.39.40 కోట్లు రైతుల ఖాతాలకు ఆన్ లైన్ ద్వారా బదిలీ అయ్యాయి. రైతు...

కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణలో కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా నర్సింగాయపల్లి సమీపంలో గొర్రెలు, మేకల నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభి...

బీటెక్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య బాధాకరం: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి లావణ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ...

కృష్ణానది పై జోగులంబ బ్యారేజీ నిర్మిస్తం

కృష్ణానది పై జోగులంబ బ్యారేజీ నిర్మిస్తామని, అధికారులు సర్వే చేపడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో 33/11 సబ్ స్టేషన్...

నాడు కాంగ్రెస్.. నేడు బీజేపీ నేతలది సైంధవపాత్ర: మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలది సైంధవపాత్ర అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రేవల్లి మండల కేంద్రంలో రైతువేదిక ప్రారంభించిన సంధర్భంగా ఆయన...