Petrol prices - TNews Telugu

Tag: Petrol prices

బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.00(రూ.0.36పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.102.04(రూ.0.39పెరిగింది). ఢిల్లీలో లీటర్ పెట్రోల్...

దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 25 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్...

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.0.25 పైసలు పెరిగి రూ.106.51 అయింది. డీజిల్ ధర...

ప్రజలపై పెట్రో భారం.. ట్యాక్సుల రూపంలో కేంద్రానికి రూ.94 వేల కోట్ల రాబడి

సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రో ధరలు.. కేంద్రానికి మాత్రం భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ ట్యాక్సులతో 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్రానికి సుమారు 94,181 కోట్ల రూపాయల...

పార్లమెంట్ ని తాకిన పెట్రో సెగ.. టీఎంసీ ఎంపీల వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా గ‌త కొన్ని నెల‌ల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్న నేపథ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టారు.  పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు 61 సౌత్ అవెన్యూ...

పట్ట పగ్గాల్లేని పెట్రోల్.. మళ్లీ పెరిగిన ధర

పెట్రోల్ ధరలు పట్ట పగ్గాల్లేకుండా దూసుకుపోతుంది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 36 పైసలు పెరిగింది. అయితే డీజిల్ ధర స్వల్పంగా 16 పైసలు తగ్గడం కాస్తా ఊరట. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర...

రోజు విడిచి రోజు.. ఏంటిలా? మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

దేశంలో పెట్రోల్​ ధరలు మళ్లీ పెరిగాయి. రోజు విడిచి రోజు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతున్నారు. తాజాగా పెట్రోల్ ధరలు పెరగగా.. డీజిల్​ ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. లీటర్​ పెట్రోల్​పై 28 పైసలు...

రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60.. డీజిల్‌ రూ.96.25 లకు...

మోడీ జమానాలో ‘పన్ను వసూళ్ల’ విపత్తు.. పెట్రోల్ ధరలపై మండిపడ్డ రాహుల్‌

మోడీ సర్కారు హయాంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంపై ఆయన మోడీ సర్కారుపై మండి పడ్డారు....

స్థిరంగా పెట్రో ధరలు

2021-22 ఆర్ధిక సంవత్సరం తొలి రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.16 (నిన్న 94.16)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.20 (88.20) వద్ద...