అంతరిక్షంలో కొన్ని వింత సిగ్నల్స్ వస్తున్నాయని, వాటిని వ్యోమగాములు కొనుగొన్నారని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సైంటిస్టులు వెల్లడించారు. ఈ సిగ్నల్స్ పాలపుంత మధ్య భాగం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఇలాండి రేడియో...