Raitubandhu - TNews Telugu

Tag: Raitubandhu

వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌ ప్ర‌గ‌తి.. తెలంగాణ‌కు సెకండ్ ర్యాంక్.. మంత్రి కేటీఆర్ హ‌ర్షం

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ...

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావు

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని...

ఎక్కడైతే రైతు బంధు మొదలైందో.. అక్కడే ‘తెలంగాణ దళిత బంధు’

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి,...

రైతుబంధు కింద రూ.7360.41 కోట్లు జమ

రైతుబంధు కింద 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ చేశామన్నారు....

రైతులకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం.. మంత్రి హరీశ్ రావు

రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో రూ.3.53 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు...

రైతుబంధు కింద రూ.7298.83 కోట్లు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుబంధు కింద ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం  18 వేల మంది రైతుల...

రైతుబంధు కింద రూ.6663.79 కోట్లు జమ

రైతుబంధు కింద 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం  2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02...

రైతులకు సాగు విజ్ఞానం అందించడానికే రైతు వేదికలు: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులకు సాగు విజ్ఞానం అందించడానికే రైతు వేదికలు నిర్మించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దగూడెం గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్...

రూ.2.25 కోట్లతో సిందోల్ రోడ్డు: మంత్రి హరీష్ రావు

ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి...

రైతుబంధు సాయంతో పెరిగిన సాగు విస్తీర్ణం: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో రైతుబంధు సాయంతో సాగు విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనమన్నారు. ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా...