సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి విద్య లభిస్తుందని, ఆయన కృషిని ప్రతి గురుకుల స్కూల్, కాలేజ్ ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు....