Friday, March 29, 2024
HomeTagsSecunderabad

Secunderabad

దానం ఓట‌మి ఖాయం.. సికింద్రాబాద్‌లో మ‌న‌కు పోటీ బీజేపీతోనే

సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దానం నాగేంద‌ర్ ఓట‌మి ఖాయం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీతోనే అని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ద్మారావు...

సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్‌కు భారీ మెజార్టీ ఖాయం

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్రాబాద్‌ ఎన్నికలు మరోవైపు ఉంటాయని...

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఇవాళ(మంగళవారం) ఉదయం సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు...

సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ ప్రెస్‌ రైలు

అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన 'ఆస్తా' ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఇవాళ( సోమవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1,346 మంది...

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలో ఇద్దరు అగంతకులు!

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్లో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హాస్టల్ బాత్రూంలోకి ఇద్దరు అగంతకులు చొరబడటంతో కలకలం రేగింది. అది గమనించిన విద్యార్థినులు ఒక అగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics