Tuesday, April 16, 2024
HomeTagsToll plaza

toll plaza

వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు

వాహనాలకు ఉపయోగించే ఫాస్టాగ్ కేవైసీ గడువును పెంచుతున్నట్లు ఎన్‎హెచ్ఏఐ ప్రకటించింది. జవనరి 31 చివరి తేదీగా ఉన్న గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లను మరింత...

వాహనదారులకు అలర్ట్.. జనవరి 31లోగా కేవైసీ చేయించుకోకపోతే బ్లాక్‎లిస్ట్

ఫాస్టాగ్‌ ఉపయోగించే వాహనదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలిపేసేందుకు సిద్ధమైంది. కేవైసీ చేయని ఖాతాలను...

వామ్మో వీళ్లు మామూళ్లోల్లు కాదు.. ఏకంగా ఫేక్ టోల్‎ప్లాజానే పెట్టేశారు

వాహనాల నుంచి ట్యాక్స్ వసూల్ చేయడానికి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఇలాంటి ఓ నకిలీ టోల్ ప్లాజాను కొంతమంది కేటుగాళ్లు గుజరాత్ నేషనల్ హైవేపై ఏర్పాటుచేసి, కొన్ని కోట్లు...

టోల్ ప్లాజాలో డివైడర్‎ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

టోల్ ప్లాజాలో వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‎ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి...

టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics