తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,837 కేసులు.. 25 మరణాలు - TNews Telugu

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,837 కేసులు.. 25 మరణాలురాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు, 25 మరణాలు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న మరో 4,976 మంది బాధితులు.

రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ మరో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 594 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్ జిల్లాలో 239 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య అరోగ్య శాఖ వెల్లడించారు.