తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 247 కేసులు - TNews Telugu

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 247 కేసులుIndia reports 34,457 new Covid-19 cases, 375 deaths

తెలంగాణలో గత 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 247 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 315 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 71 కేసులు వచ్చాయి.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,411 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,909కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.