డిసెంబ‌ర్‌లో బ్యాంకు సెల‌వులు ఇవే

Bank Holidays

బ్యాంకులకు ప్ర‌తి నెలా నాలుగు ఆదివారాలు, రెండు (రెండ‌వ‌, నాల్గ‌వ‌) శ‌నివారాలు సాధార‌ణ సెల‌వులు. వీటితోపాటు ఆర్బీఐ ప్రకటించిన హాలీడే క్యాలెండ‌ర్ ప్రకారం.. డిసెంబ‌ర్‌లో బ్యాంకుల ఉద్యోగుల‌కు 12 రోజుల సెలవులు వచ్చాయి.

ఇవి దేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఉన్న సెలవులు. అయితే వివిధ ప్రాంతాల్లో పండుగ‌లు, వేడుక‌ల‌ను బ‌ట్టి ఆయా ప్రాంతాల్లోని బ్యాంకులకు సెల‌వులు ఉంటాయి. వీటి ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులు మాత్ర‌మే సెల‌వులున్నాయి.

మన దగ్గర బ్యాంకు సెలవులు

డిసెంబ‌ర్ 5 (ఆదివారం), 11 (రెండో శనివారం), 12 (ఆదివారం), 19 (ఆదివారం), 25 (క్రిస్మ‌స్‌-నాలుగో శ‌నివారం), 26 (ఆదివారం) సాధార‌ణ సెల‌వులు.