ఖమ్మం జిల్లాలో విషాదం.. కాలువలో పడి ముగ్గురు గల్లంతు

drowing

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముదిగొండ మండల పరిధిలోని కట్టకూరు దగ్గర  సాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని మనీదరు కుమార్ (19) గా గుర్తించారు. గజ ఈతగాళ్లలతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.