సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆత్మహత్యయత్నం చేసిన తల్లి - TNews Telugu

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆత్మహత్యయత్నం చేసిన తల్లి 

Tragedy in Sangareddy district .. Two died after drowning in a pond

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిల్లల ఆరోగ్యం బాగుండటం లేదని, ఆర్థిక ఇబ్బందులతో తన ఇద్దరు కుమారులు రుద్రాక్ష(6), వేదన్స్(4) లను తల్లి జోత్స్నా ఉరివేసి చంపింది. తర్వాత తాను మహబూబ్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఆమెను అక్కడి జాలర్లు కాపాడారు.