బీజేపీ, వి6 న్యుస్, రాజ్ న్యూస్ ఛానెల్ పై ఈసీకి ఫిర్యాదు

ECI Announces Date For By-Election For Rajya Sabha Seat From West Bengal

ECI Announces Date For By-Election For Rajya Sabha Seat From West Bengal

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ, వి6 న్యూస్, రాజ్ న్యూస్ ఛానెల్ పై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటం, కార్యకర్తలు ప్రచారం చేయడం అంశాలపై మెయిల్ ద్వారా ఈసీఐ కి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి మీడియా సమావేశంను లైవ్ టెలికాస్ట్ చేసినందుకు వీ6, రాజ్ న్యూస్ ఛానెల్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో టీఆరెస్ పార్టీ కోరింది.