దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గమ్మ హుండీకి వచ్చిన ఆదాయ లెక్కలివే

vijayawada temple Hundi Counting Completed First Day
vijayawada temple Hundi Counting Completed First Day
vijayawada temple Hundi Counting Completed First Day
vijayawada temple Hundi Counting Completed First Day

దసరా నవరాత్రి ఉత్సవాల్లో వచ్చిన కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు హుండీ లెక్కింపులో రూ.2.87 కోట్ల నగదు.. 546 గ్రాముల బంగారం, 9.55 కిలోల వెండి కానుకలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. ఇంకా లెక్కింపు పూర్తి కాలేదని రేపు కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపును వారు దగ్గరుండి పర్యవేక్షించారు.