ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌ రేసులో విశ్వనాధన్‌ ఆనంద్‌

Viswanathan Anand

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (FIDE) డిప్యూటీ ప్రెసిడెంట్‌ పదవి కోసం దిగ్గజ ఆటగాడు విశ్వనాధన్‌ ఆనంద్‌ బరిలోకి దిగనున్నాడు. తన ప్యానెల్‌ తరపున ఆనంద్‌ పోటీల్లో ఉన్నట్టు ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు వొర్కోవిచ్‌ తెలిపాడు. మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వొర్కోవిచ్‌ను విజయం వరిస్తే.. ఆనంద్‌ ఉపాధ్య క్షుడవుతాడు. జూలైలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి.