శృంగారం చేసేటప్పుడు మహిళలు ఏం గమనిస్తారో తెలుసా?

what womens observe in man in romance
what womens observe in man in romance

శృంగారం, సెక్స్ అనేసరికి చాలామంది మొఖంలో సిగ్గు మొగ్గలేస్తుంది. స్త్రీలు ఈ విషయంలో మరీ బిడియంగా ఉంటారు. ఎక్కువగా చొరవ తీసుకునేది మగవారే. అయితే.. మగువలు రతి సమయంలో మగవారిలో చాలా విషయాలు గమనిస్తారట. ముందు సిగ్గు పడినా… అసలు విషయం మొదలు పెట్టిన తర్వాత అస్సలు సిగ్గు పడకుండా నిశితంగా చాలా విషయాలు స్కాన్ చేసేస్తారట. అవేంటంటే..

what womens observe in man in romance
what womens observe in man in romance

శృంగారం మొదలు పెట్టే సమయంలో ముందు స్త్రీలు సిగ్గు పడినా.. ఆ తర్వాత వాళ్లే ఎక్కువ యాక్టివ్ అవుతారంటున్నారు పరిశోధకులు. చొరవ తీసుకొని పురుషుడు మొదలు పెట్టినప్పటికీ.. ముందుకు తీసుకెళ్లి ముగించే విషయంలో మాత్రం స్త్రీల పాత్రే ఎక్కువ అంటున్నారు. అయితే.. శృంగారం చేసే సమయంలో మహిళలు పురుషుడిలో ప్రతీ విషయాన్ని గమనిస్తారట. ప్రతి కదలికను.. అణువణువు స్కాన్ చేస్తారట. భర్త ఆకృతి, కండరాలు, ముఖం, ఇతర శరీర భాగాలు చూస్తూ.. శృంగారాన్ని ఆస్వాదిస్తారట. ఈ విషయం అధ్యయనం చేసి మరీ తేల్చారు పరిశోధకులు. కళ్లు మూసుకొని భర్త రూపాన్ని ఆస్వాదిస్తారట. అంతేకాదు శృంగారం సమయంలో పురుషుడు తీసుకునే శ్వాసను మహిళలు ప్రత్యేకంగా గమనిస్తారట. శ్వాస వేగాన్ని ఆస్వాదిస్తూ.. రతికి ఆహ్వానిస్తారట.

what womens observe in man in romance
what womens observe in man in romance

స్త్రీ శరీర భాగాల్ని టచ్ చేస్తూ పురుషుడు చేసే స్పర్శను కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారట. శృంగార సమయంలో పురుషుడి పెదవులు, ముఖం, అరచేతి స్పర్శ మహిళలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని పరిశోధకులు చెప్తున్నారు. స్త్రీలు పురుషుల నుంచి గ్ర‌హించే మ‌రో అంశం వాస‌న‌. శృంగారం వేళ పురుషుల నుంచి వాస‌న‌ల‌ను స్త్రీలు ఆస్వాదిస్తార‌ట‌. పురుషుడి శరీరం నుంచి వచ్చే వాసనను బట్టి మహిళలు శృంగార ప్రతిస్పందనలు ఇస్తారట.